Home » photogallery » movies »

MAHESH BABU NAMRATA GHATTAMANENI UNIQUE WIFE AND HUSBAND OF TOLLYWOOD CINE INDUSTRY HERE ARE THE DETAILS TA

Mahesh Babu - Namrata : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక జంట మహేష్ బాబు, నమ్రతదే..

Mahesh Babu - Namrata : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక జంట మహేష్ బాబు, నమ్రతదే.. మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేని జంట గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ జంటకు లేని ప్రత్యేకత వీరికే మాత్రమే ఉంది. అది ఏమిటంటే..