Home » photogallery » movies »

MAHESH BABU NAMRATA GHATTAMANENI NOT ONLY AISHWARYA RAI ABHISHEK BACHCHAN PRIYANKA CHOPRA SUSHMITA SEN ANUSHKA SHARMA WHO MARRIED BELOW THEN THEM AGE TA

Mahesh Babu - Namrata : మహేష్ బాబు, నమ్రత సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. సాధారణంగా మన దగ్గర పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వయసు వుంటుంది. అనాదిగా చాలా మంది ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు,నమ్రతతో పాటు సినీ ఇండస్ట్రీలో చాలా జంటలే ఉన్నాయి.