హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత, అభిషేక్, ఐశ్వర్య సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత, అభిషేక్, ఐశ్వర్య సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత, అభిషేక్, ఐశ్వర్య సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. సాధారణంగా మన దగ్గర పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వయసు వుంటుంది. అనాదిగా చాలా మంది ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు,నమ్రతతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ జంట ఉన్నారు. వీళ్ల కంటే ముందు తర్వాత ఉన్న సెలబ్రిటీలు ఇంకెవరున్నారంటే..

Top Stories