హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

PICS: మహర్షి సినిమా ఈ కేక్‌లా కేక పుట్టిస్తుందా?

PICS: మహర్షి సినిమా ఈ కేక్‌లా కేక పుట్టిస్తుందా?

మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమా షూటింగ్ పూర్తయింది. మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి ముగ్గురు ప్రొడ్యూసర్లు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌.

Top Stories