Home » photogallery » movies »

MAHESH BABU MADAME TUSSAUDS BEFORE AND AFTER MAHESH BABU THESE INDIAN MOVIE POLITICAL CELEBRITIES WAX STATUES AT MADAME TUSSAUDS MUSEUM VARIOUS PLACES TA

Madame Tussauds : మహేష్ బాబు సహా మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మలుగా కొలువు తీరిన భారతీయ సెలబ్రిటీలు వీళ్లే..

Mahesh Babu - Madame Tussauds | సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు అతని మైనపు విగ్రహాన్నిపెట్టారు. దక్షిణాదిన ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాందిచుకున్న రెండో హీరోగా మహేష్ బాబు రికార్డులకు ఎక్కాడు. ఇక మహేష్ బాబు కంటే ముందు తర్వాత ఎంత మంది మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువైన ప్రముఖ భారతీయలు ఎవరున్నారంటే..