మహేష్ బాబుతో నటించిన సినిమా హిట్ అయితే వాళ్ళ రేంజ్ పూర్తిగా మారి పోతుందన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హీట్ ఎక్కిస్తుంది. చాలా మంది హీరోయిన్లు ఇలానే ఫెమస్ అవుతున్నారు.. మొన్న పూజాహెగ్డే, నిన్న కీర్తి సురేష్ వరకు అందరు హీరోయిన్లు వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నారు.