Home » photogallery » movies »

MAHESH BABU IS THE NEXT GUEST IN AKHANDA HERO BALAKRISHNA UNSTOPPABLE SHOW HERE ARE THE DETAILS SR

Balakrishna | Mahesh Babu: బాలయ్య అడ్డాలో మహేష్ బాబు.. రచ్చ మామూలుగా ఉండదు..

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బాలయ్య డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో ఓ ఎపిసోడ్‌ను నాచురల్ స్టార్ నానితో మరో ఎపిసోడ్‌లను పూర్తి చేసి అందరిని మైమరిపించారు.