Home » photogallery » movies »

MAHESH BABU IS NOT INTERESTED TO WORK WITH THOSE HEROINES ANYMORE FOR RAJAMOULI MOVIE HERE ARE THE DETAILS SR

Mahesh Babu: ఆ హీరోయిన్స్‌ వద్దు.. పనిచేయడం కష్టం... రాజమౌళికి మహేష్ కండీషన్..

Mahesh Babu: మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇక ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు, రాజమౌళికి కొత్త కండీషన్ పెట్టారట.