హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | KTR : హైదరాబాద్‌ ఫార్ములా ఈ-రేస్‌పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Mahesh Babu | KTR : హైదరాబాద్‌ ఫార్ములా ఈ-రేస్‌పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే మహేష్ తాజాగా హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఈరేస్ ఈవెంట్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను వదిలారు.

Top Stories