Home » photogallery » movies »

MAHESH BABU INTERESTING COMMENTS ON ACTOR SAMUTHIRAKANI SB

Sarkaru Vaari Paata: మహేష్ వాడిన కళ్లజోడు అడిగిన ..ప్రముఖ నటుడు!

మహేష్ సినిమా సర్కారు వారి పాటలో ఎంతో అందంగా.. మరింత గ్లామరస్‌గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ పెట్టుకన్న కళ్లజోడు ఇప్పుడు హట్ టాపిక్‌గా మారాయి. ఆయన పెట్టిన కళ్లజోడు... సర్కారు వారి పాట విలన్ సముద్రఖనికి ఎంతగానో నచ్చాయంట. దీంతో ఆయన ‘మీరు వాడిన క‌ళ్ల‌జోడు ఒక‌టి ఇస్తారా.. మీ గుర్తుగా దాచుకుంటా’ అని అడిగాడ‌ట‌. ఎందుకంటే స‌ముద్ర‌ఖ‌నికి క‌ళ్ల‌జోళ్ల సేక‌ర‌ణ బాగా అల‌వాటు. దీంతో సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని న‌ట‌న‌కు ఫ్లాట్ అయిన మహేష్ బాబు.. ఆయ‌న నన్నొక క‌ళ్ల‌జోడు అడిగారు. ఆయ‌న న‌ట‌న చూశాక‌.. ఒక‌టేంటి.. ఆయ‌న‌కోసం క‌ళ్ల‌జోళ్ల షాపే కొని ఇద్దామ‌నిపించింది అన్నాడు మ‌హేష్‌.