Home » photogallery » movies »

MAHESH BABU HOW MANY MOVIES ACT TOGETHER MAHESH BABU AND HIS FATHER SUPER STAR KRISHNA HERE ARE THE LIST TA

Mahesh Babu : సూపర్ స్టార్‌ కృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి.. హిట్స్ ఎన్నంటే..

Happy Birthday Mahesh Babu | తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. వీళ్లిద్దరు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారు. అందులో హిట్స్ ఎన్నంటే..