హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన మహేష్-నమ్రత.. ఎక్కడో తెలుసా..

Mahesh Babu : కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన మహేష్-నమ్రత.. ఎక్కడో తెలుసా..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. అది అలా ఉంటే మహేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Top Stories