హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: ఇక నిర్భయంగా దూసుకుపోతా.. కృష్ణ వారసత్వంపై మహేష్ బాబు ఎమోషనల్ నోట్

Mahesh Babu: ఇక నిర్భయంగా దూసుకుపోతా.. కృష్ణ వారసత్వంపై మహేష్ బాబు ఎమోషనల్ నోట్

Krishna Death: కృష్ణ మరణంతో ఆయన తనయుడు మహేష్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మహేష్ కుమారుడు గౌతమ్, కూతురు సితార.. తమ తాత ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణ మరణంపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ లెటర్ రాశారు మహేష్ బాబు.

Top Stories