అయితే ఈ రోజు (నవంబర్ 27) హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో కృష్ణ పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఘట్టమనేని సన్నిహితులు పాల్గొన్నారు. అదేవిధంగా వెలది మంది అభిమానుల కోసం ఏర్పాట్లు చేశారు మహేష్ బాబు.