హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: తల్లి చివరి కోరిక తీర్చలేని మహేష్ బాబు.. ఒంటరిగా ఫీల్ అవుతున్నారా !

Mahesh Babu: తల్లి చివరి కోరిక తీర్చలేని మహేష్ బాబు.. ఒంటరిగా ఫీల్ అవుతున్నారా !

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అయితే తల్లి మృతితో మహేష్ చాలా ఫీల్ అవుతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానని మహేష్ బాధపుతున్నట్లుగా తెలుస్తోంది.

Top Stories