హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అన్నయ్య గౌతమ్ కృష్ణతో మహేష్ బాబు ముద్దుల తనయ సితార..

అన్నయ్య గౌతమ్ కృష్ణతో మహేష్ బాబు ముద్దుల తనయ సితార..

ఈ మంగళవారం నుంచి హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. తొలిరోజు పాడ్యమితో కలిసి విదియ కూడిన తిథి ధ్వయం వచ్చింది. దీన్ని యమ విదియగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నలు కానీ తమ్ముళ్లు కానీ తమ సోదరుల ఇంట్లో భోజనం చేయాలనే ఆచారం ఉంది. దీంతో వాళ్లు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని మన పురాణాల్లో ఉంది. ఉత్తరాదిన దీన్ని భాయ్ దూజ్ అంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మహేష్ బాబు ముద్దుల తనయ సితార అన్నయ్య హారతి ఇచ్చింది. ఇపుడీ ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • |

Top Stories