Home » photogallery » movies » MAHESH BABU DAUGHTER SITARA SHARES A CUTE PICTURE IN HER INSTAGRAM PIC GOES VIRAL SR

Sitara : క్యూట్ లుక్‌లో అదరగొట్టిన చిన్నారి సితార.. పిక్స్ వైరల్..

Mahesh Babu | Sitara : మహేష్ బాబు గారాల పట్టి.. చిన్నారి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అందులో తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.