Sitara Ghattamaneni: మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని బర్త్ డే ఫోటోలు వైరల్..

Sitara Ghattamaneni: మహేష్ బాబు కూతురు సితార (Mahesh Babu - Sitara Ghattamaneni) కూడా ఇప్పుడు స్టార్ అయిపోయింది. ఈ చిన్నారికి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్‌తో మాయ చేస్తుంది సితార పాప. జులై 20న ఈమె పుట్టిన రోజు కావడంతో ఈ చిన్నారి కొత్త ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.