Mahesh Babu | Sitara : మహేష్ బాబు ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. దీంతో సితార కూడ అక్కడి ఎడారిలో ఎంజాయ్ చేస్తూ దిగిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Photo : Twitter