Home » photogallery » movies »

MAHESH BABU CREATED ANOTHER AMAZING RECORD FROM SOUTH HERE ARE THE DETAILS SR

Mahesh Babu : మహేష్ మరో అద్భుత రికార్డ్.. ఈ విషయంలో అందరూ ఆయన తర్వాతే..

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. అది అలా ఉంటే మహేష్ ఈ సినిమాతో మరో అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశారు.. అదేంటో చూద్దాం..