Home » photogallery » movies »

MAHESH BABU CHARGES SUCH A HEFTY FEE FOR A FILM LETS KNOW HIS NET WORTH AND PROPERTY SB

Mahesh Babu:మహేష్ బాబు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లు తీసుకుంటాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. బాలీవుడ్ నిర్మాతలు తనను భరించలేరని మహేష్ కీలక కామెంట్స్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఎంత? ఆస్తులు ఏంటి ? అతని కెరీర్, సంపాదన,వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ రెమ్యునరేషన్ అంత భారీగా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.