Home » photogallery » movies »

MAHESH BABU ANOTHER RARE RECORD IN THIS GENERATION NO BODY HERO CANT TOUCH THIS RECORD TA

Mahesh Babu : ఈ జనరేషన్‌లో ఆ రికార్డు మహేష్ బాబుకు తప్ప మరే హీరోకు సాధ్యం కాలేదు..

Mahesh Babu | సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తండ్రి కృష్ణ బాటలో సూపర్ స్టార్ అయ్యారు. ఈ జనరేషన్‌లో ఈయనకు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు మరే హీరోకు సాధ్యం కాలేదు.