Home » photogallery » movies »

MAHESH BABU ANOTHER LOOK GO VIRAL ON SOCIAL MEDIA SB

Mahesh Babu: మహేష్ అందం రోజురోజుకు పెరిగిపోతుంది.. మరో స్టన్నింగ్ లుక్ వైరల్...!

మహేష్ బాబు.. అందం రోజురోజుకో పెరిగిపోతుంది. ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా మహేష్ పాతికేళ్ల కుర్రాడిల యంగ్‌గా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు తాజాగా మహేష్ మరో లుక్ వైరల్ అవుతోంది.