హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : పూజా హెగ్డే కారణంగా మహేష్-త్రివిక్రమ్ సినిమా వాయిదా పడుతోందా..

Mahesh Babu : పూజా హెగ్డే కారణంగా మహేష్-త్రివిక్రమ్ సినిమా వాయిదా పడుతోందా..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌గా రెండో షెడ్యూల్‌ అతి త్వరలో మొదలుకానుంది.

Top Stories