Home » photogallery » movies »

MAHESH BABU AND SITHARA FUN TIME PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA NR

Sithara - Mahesh Babu: కూతురితో ఫన్ టైమ్.. ఫోటో ఎంత బాగుందో.. చూశారా?

Sithara - Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలలో బిజీ గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.