హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | Namrata : తెలంగాణ చేనేత కార్మికులకు మహేష్ దంపతుల సాయం.. పిక్స్ వైరల్..

Mahesh Babu | Namrata : తెలంగాణ చేనేత కార్మికులకు మహేష్ దంపతుల సాయం.. పిక్స్ వైరల్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది.

Top Stories