క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు మహేష్, బన్ని స్పెషల్ ట్రీట్..
క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు మహేష్, బన్ని స్పెషల్ ట్రీట్..
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు క్రిష్టియన్ సోదరులు. ఈ పండగ సందర్భంగా ఆయా హీరోలు.. స్పెషల్‌గా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు.