హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మహాతల్లి వెబ్ సిరీస్ యూట్యూబ్ స్టార్ జాహ్నవి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా...?

మహాతల్లి వెబ్ సిరీస్ యూట్యూబ్ స్టార్ జాహ్నవి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా...?

మహతల్లి వెబ్ సిరీస్ యూట్యూబ్ లో మిలియన్ మంది ఫాలోయర్లు ఉన్న జాహ్నవి...మధ్యతరగతి యూత్ లైఫ్ లోని సంఘటనలే వెబ్ సిరీస్ గా మలిచి విపరీతమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. మహాతల్లి వెబ్ సిరీస్ లో కొత్త ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు అనడంలో ఎలాంటి అతిశెయోక్తి కాదు.

Top Stories