హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

‘మహర్షి’ సెక్రటరీ ఎలా ఉందో ఓ లుక్కేయండి....

‘మహర్షి’ సెక్రటరీ ఎలా ఉందో ఓ లుక్కేయండి....

మహర్షి చిత్రంలో రిషి సెక్రటరీగా నటించిన మీనాక్షి దీక్షిత్ ఇప్పటికే పలు చిత్రాల్లో ఐటం నెంబర్స్ లో మెరిసింది. మహర్షిలో రిషి పాత్రకు అన్ని వేళలా సహాయంగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందిన పాత్రలో మీనాక్షి ఒదిగిపోయింది.

Top Stories