హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi-Ravindar:డిఫరెంట్ లుక్ లో మహాలక్ష్మి - రవీందర్.. విషయం ఏంటో తెలుసా?

Mahalakshmi-Ravindar:డిఫరెంట్ లుక్ లో మహాలక్ష్మి - రవీందర్.. విషయం ఏంటో తెలుసా?

కోలీవుడ్ సెలబ్రిటీలు మహాలక్ష్మీ రవిందర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరిద్దరు ఏం చేసినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా వీరిద్దరు కలిసి ఓ ప్రముఖ టీవీ ఛానల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు వీరిద్దరి లుక్ వైరల్ అవుతోంది.

Top Stories