దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రికార్డులు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. (Image credit India today)