ఇటీవల `మారన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు ధనుష్. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరాజయం చెందింది. ప్రస్తుతం ఆయన `ది గ్రే మ్యాన్` అనే ఇంటర్నేషన్ మూవీతోపాటు తెలుగు తమిళంలో `సర్` అనే చిత్రంలో, `నానే వరువేన్`, `తిరుచిత్రంబలం` సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.