టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతి తక్కువ బడ్జుట్తో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. డీజే టిల్లు 2 షూట్‌ను ఇటీవలే ప్రారంభించారు. అయితే ఇపపుడు దీపావళి సందర్భంగా ఈ సీక్వెల్ సినిమాకు టైటిల్ ఖరారు చేసింది టీం. Tillu Square (Photo Twitter)
క్కడ మరో విషయం ఏమంటే.. మొదట ఈ సినిమాలో శ్రీలీలను అనుకున్నారు. ఆమె కూడా డిఫరెన్సెస్‌తో తప్పుకుందని అప్పట్లో టాక్ నడిచింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారట. Photo: Instagram