Home » photogallery » movies »

MADHAVAN VIDYA BALAN DO YOU KNOW ABOUT SIMILARITIES BETWEEN MADHAVN VIDYA BALAN TA

Madhavan - Vidya Balan : మాధవన్, విద్యా బాలన్ మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

Madhavan - Vidya Balan | కోలీవుడ్ నుంచి బాలీవుడ్ నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. మరోవైపు విద్యాబాలన్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ.. ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేస్తూ.. ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు సొంతం చేసుకున్నారు విద్యాబాల‌న్. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆమె చేసిన పాత్ర‌ల‌పై విమ‌ర్శ‌ల‌కు ఎప్పుడూ ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉంటారు. అలా మాధవన్, విద్యా బాలన్ మధ్య చిత్రమైన రిలేషన్ ఉంది. అదేమిటంటే..