Home » photogallery » movies »

MACHERLA NIYOJAKAVARGAM PRE RELEASE TOTAL THEATRICAL BUSINESS DETAILS TA

Macherla Niyojakavargam Pre Release Business: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్..హిట్ స్టేటస్‌కు ఎంత రాబట్టాలి..

Macherla Niyojakavargam Pre Release Business: నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం మరి కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలవుతోంది. ఈ సినిమా టోటల్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..