Home » photogallery » movies »

MACHERLA NIYOJAKAVARGAM MOVIE OTT RELEASE DATE FIX SB

Macherla Niyojakavargam OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న మాచర్ల నియోజకవర్గం.. డేట్ ఫిక్స్ !

యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఇందులో కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం తొలి ఆట నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది. వచ్చే నెల నుంచే స్ట్రీమింగ్ కానుంది.