Home » photogallery » movies »

MACHERLA NIYOJAKAVARGAM 5 DAYS TOTAL WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Macherla Niyojakavargam Collections :‘మాచర్ల నియోజకవర్గం’ 5 డేస్ కలెక్షన్స్.. నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్..

Macherla Niyojakavargam 5Collections: నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్స్‌గా నటించారు. యం యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఈ మూవీ 5 రోజుల విషయానికొస్తే..