Home » photogallery » movies »

MACHERLA NIYOJAKAVARGAM 4 DAYS COLLECTIONS NITHIIN GOT ANOTHER FLOP FOR THIS MOVIE TA

Macherla Niyojakavargam 4 Days Collections : నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ 4 డేస్ కలెక్షన్స్.. డిపాజిట్ దక్కించుకోవడం డౌటే..

Macherla Niyojakavargam 4 Collections: నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్స్‌గా నటించారు. యం యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఈ మూవీ నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..