Home » photogallery » movies »

MAANAS NAGULAPALLI SUPREMELY PERFORMING IN BIGG BOSS 5 TELUGU AND RACE IN THE FINALE PK

Bigg Boss 5 Telugu - Maanas: టాస్కుల్లో అదరగొడుతున్న మానస్.. ఫినాలే పక్కా..

Bigg Boss 5 Telugu - Maanas: బిగ్ బాస్ (Bigg Boss 5 Telugu) ఇంట్లో ప్రతి కంటెస్టెంట్ తన ఆట తీరును మెరుగు పరుచుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మానస్ రోజురోజుకు మరింత రాటు దేలుతున్నాడు. రెండు వారాల కింద ఈయన ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మిస్టర్ కూల్ (Maanas) అంటూ పేరు తెచ్చుకున్నాడు.