Home » photogallery » movies »

MAADHAVI LATHA SHOCKING COMMENTS ON BIGG BOSS TELUGU SHOW AND COMMENTS AS IF SHE HAS VIDEOS OF KISSES VB

Bigg Boss Telugu 5: అవును.. ‘బిగ్‌బాస్‌ హౌస్’ లవర్స్ అడ్డాగా మారింది..! ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ..

Bigg Boss Telugu 5: తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. దీనిలో తెలుగులో 19 మందితో మొదలైన ఈ షో ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్నారు. మొదట్లో అంతగా టీఆర్పీ రేటింగ్ రాలేదనే చెప్పాలి. రాను రాను కంటెస్టెంట్లు తగ్గుతున్నా కొలది వారిపై ఫోకస్ మరింత పెరిగిపోయింది.