MAA Elections - Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాల విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం..?

MAA Elections - Manchu Vishnu: మా ఎన్నికలు జరుగుతన్నప్పటి కంటే కూడా అయిపోయిన తర్వాతే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా గెలిచిన పదవులకు రాజీనామా చేసారు. బహుశా ఈ పరిణామం మంచు విష్ణు కూడా (MAA Elections - Manchu Vishnu) ఊహించి ఉండడేమో..?