ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రకాష్ రాజ్ ఓటమి కోసం ఇండస్ట్రీలో కొందరు కోవర్ట్ ఆపరేషన్ కూడా చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ నటులు, భార్యాభర్తలు అటొకరు.. ఇటొకరు ఉండి సపోర్ట్ చేసారు. మోహన్ బాబు వైపు భర్త నిలబడితే.. ప్రకాష్ రాజ్ వైపు భార్య పోటీ చేసింది.