ప్రకాష్ రాజ్ విషయానికొస్తే.. ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. తొలిసారి ప్రకాష్ రాజ్.. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా పోటీ పడుతున్నారు. ఈయన బలా బలాల విషయానికొస్తే.. (Twitter/Photo)
మా’ ఎన్నికలు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే సంబంధించినవి. కానీ కొన్నేళ్లుగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా ఇవి రసవత్తరంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా పీకులాటలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. manchu vishnu and prakash raj