Home » photogallery » movies »

MAA ELECTIONS PRAKASH RAJ MAA PRESIDENT CANDIDATE TOLLYWOOD SENIOR MAA MEMBERS ANGRY WITH PRAKASH RAJ BEHAVIOR HERE ARE THE DETAILS TA

Maa Elections - Prakash Raj : ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ సినీ పెద్దలకు ఎందుకంత కోపం..

Maa Elections - Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) ఎన్నికలు గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అధ్యక్ష బరిలో నిలిచేవాళ్లు ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ‘మా’ అధ్యక్ష బరిలో పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యులు కొంత మంది బహిరంగంగా వివర్శలు చేస్తున్నారు.