Home » photogallery » movies »

MAA ELECTIONS MANCHU VISHNU THESE ARE THE STRENGTHS AND WEAKNESSES MANIFESTO AND HIS AMBITIONS OF MAA PRESIDENT CANDIDATE MANCHU VISHNU TA

MAA Elections - Manchu Vishnu : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్.. ఆయన బలాలు, బలహీనతలు, హామీలు, మ్యానిఫెస్టో ఇవే..

Maa Elections - Manchu Vishnu: ‘మా’ (Movie Artist Association) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ఫ్యానెల్, మంచు ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పోటీ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అనే కంటే చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అనే చెప్పాలి.ఇక ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న మంచు విష్ణు బలాలు, బలహీనతల విషయానికొస్తే..