హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

MAA Elections - Jr NTR : ‘మా’ ఎలక్షన్స్‌లో జూ ఎన్టీఆర్ ఎటు వైపు.. ఇంతకీ తారక్ స్ట్రాటజీ ఇదేనా..

MAA Elections - Jr NTR : ‘మా’ ఎలక్షన్స్‌లో జూ ఎన్టీఆర్ ఎటు వైపు.. ఇంతకీ తారక్ స్ట్రాటజీ ఇదేనా..

MAA Elections - Jr NTR : ‘తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు కొత్త మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా.  దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి ‘మా’కు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎలక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు ఎవరికి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Top Stories