జీవిత రాజశేఖర్ రంగ ప్రవేశంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి పెద్ద రణరంగాన్ని తలపించేలా మారాయి. జీవితా రాజశేఖర్.. ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ భార్య. అంతేకాదు.. నటి, నిర్మాత, దర్శకురాలిగానే కాదు.. ప్రస్తుతం ‘మా’ సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అది జీవిత రాజశేఖర్‌కు కలిసి వచ్చే అంశాలు. (Twitter/Photo)