హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

MAA Elections 2021: ‘మా’ అధ్యక్షుడి బరిలో ఐదుగురు సభ్యులు.. ఎవరి బలమెంత.. బలగమెంత..?

MAA Elections 2021: ‘మా’ అధ్యక్షుడి బరిలో ఐదుగురు సభ్యులు.. ఎవరి బలమెంత.. బలగమెంత..?

MAA Elections 2021: ఎన్నడూ లేని విధంగా మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడి పీఠం కోసం ఈ సారి ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ నుంచి మొదలు పెట్టి కారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సివిఎల్ నరసింహారావు లాంటి సీనియర్ నటుల వరకు చాలా మంది పోటీ పడుతున్నారు. అసలు ఈ సారి ఎన్నికలు ఎలా జగరబోతున్నాయి.. ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి..?

Top Stories