MAA Elections - Naresh - Prakash Raj: అధ్యక్ష పదవిలో తెలుగు వాళ్లే ఉండాలి.. ప్రాంతీయ భావం తీసిన నరేష్..

MAA Elections - Naresh - Prakash Raj: మా ఎన్నికల వేడి చాలా రాజుకుంటుంది. రోజురోజుకీ విమర్శల స్థాయి కూడా పెరిగిపోతుంది. తాజాగా నరేష్ మరోసారి ఫైర్ అయ్యాడు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే ఇష్యూను మరింత నొక్కి వక్కానించాడు. అసలు ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయడమేంటని ప్రశ్నించాడు నరేష్ (MAA Elections - Naresh - Prakash Raj).