Home » photogallery » movies »

MAA ELECTIONS 2021 PRAKASH RAJ PANEL SENSATIONAL COMMENTS ON MANCHU VISHNU PANEL PK

MAA Elections: ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన ఆరోపణలు.. ఎవరెవరు ఎవర్ని బండ బూతులు తిట్టారో మొత్తం బట్ట బయలు..

MAA Elections: మొన్నటి ఎన్నికల్లో 11 మంది సభ్యులు మా అసోసియేషన్ (MAA Elections) నుంచి గెలిచారు. శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ లాంటి సీనియర్స్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కీలక పదవుల్లో గెలిచారు. ఇప్పుడు గెలిచిన సభ్యులంతా రాజీనామా చేసారు. దాంతో అసలు సమస్య మొదలైంది.